ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ (FIDE Candidates Chess Tourney)
ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ (FIDE Candidates Chess Tourney)లో మన దేశానికి చెందిన గూకేష్ విజేతగా నిలిచాడు. సంచలన ప్రదర్శనతో 17 ఏళ్ల గూకేష్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా గూకేష్ నిలిచాడు. ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో సత్తా చాటి ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన గూకేష్ పై మోడీ స్పెషల్ ట్వీట్ చేశారు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
‘అతి పిన్న వయసులో ఫిడే క్యాండిడేట్స్ గెలిచిన గూకేష్ ను చూసి దేశం గర్విస్తోందన్నారు. టొరాంటోలో గూకేష్ సాధించిన అపూర్వమైన విజయం ఆయన అంకిత భావాన్ని, ఎక్స్ ట్రాడినరీ టాలెంట్‌ను తెలియజేస్తోందని కితాబునిచ్చారు. ఈ అసాధారణమైన ప్రయాణం కొన్ని లక్షల మందిలో స్ఫూర్తి నింపుతుందని మోడీ ట్వీట్ చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్.రష్యా నుంచి ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం నాల్గవ స్క్వాడ్రన్ భారత్‌కు చేరుకుంది. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం కానుంది. ఎస్-400 సుదర్శన్ సుదీర్ఘ శ్రేణి ఎయిర్‌డిఫెన్స్ సిస్టం రష్యా నుంచి నౌకలో భారత్‌కు వచ్చినట్టు తెలిపాయి…
- కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…
- కోల్‌కతాలో భారీగా నోట్ల కట్టల కలకలం..కోల్‌కతాలోని సురేంద్రనాథ్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ రూమ్‌లో భారీగా నోట్ల కట్టలు లభ్యమవ్వడం తీవ్ర కలకలం రేపింది. వర్షాకాలం ముందస్తు సన్నాహాల్లో భాగంగా కాలేజీలో చేపట్టిన శుభ్రతా కార్యక్రమంలో ఈ నోట్ల కట్టల గుట్టు రట్టయింది. యూనియన్ గదిలోని ఒక పాత…




Total views : 92821