Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం

by Satya
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం

కొత్త విద్యా సంవత్సరం ‌మొదలు‌ అయ్యింది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయులు ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు . సాంకేతిక పరిజ్ఞానం ను సద్వినియోగం చేసుకుంటూ సర్కార్ బడులలో విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞాణంతో AI విడియోలతో ఇప్పుడు ప్రభుత్వ ‌పాఠశాలలో విద్యార్థులు చెరేలా‌ ప్రమోషన్ చేస్తున్నారు. ప్రవేశాలను పెంచుకునేందుకు ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన వైనం పై cvr news ప్రాత్యేక కథనం .

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు….గ్రామంలోని విద్యార్థుల ఇంటికి వెళ్ళి ఉపాద్యాయులు ప్రభుత్వ పాఠశాల గురించి వివరిస్తుంటారు.అయితే ‌ఈసారి‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్నమైన ప్రచారం చేస్తున్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి వీడియోలు రూపొందించారు.. గ్రామానికి‌ సంబంధించిన పాఠశాల వీడియో ఎఐ టెక్నాలజీ తో తయారు చేసి సోషల్ మీడియా (వాట్సప్, ఫేస్‌బుక్) ని ఉపయోగించి విద్యార్థులు పాఠశాలలో చెరేలా కృషి చేస్తున్నారు….సాంకేతిక పరిజ్ఞాణంతో AI వీడియోలతో ఇప్పుడు ప్రభుత్వ ‌పాఠశాలలో విద్యార్థులు చెరేలా‌ ప్రమోషన్ చేస్తున్నారు .

Follow us onFacebookInstagramYouTube & Google News


  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: