Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home National 31వ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

31వ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

by Satya
Budget meetings of Parliament

ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చివరి బడ్జెట్‌ సమావేశాలు ఇవే. బడ్జెట్‌ సమావేశాల అనంతరం పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Our Visitor

009378
Total views : 62143

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.