Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Telangana జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం..!

జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం..!

by Satya
Car accident in Jubilee Hills

హైదరాబాద్(Hyderabad):

హైదరాబాద్(hyderabad) జూబ్లీహిల్స్(Jubilee Hills)లో కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్(Jubilee Hills) రోడ్డు నెంబర్ 45 మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కారు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్(Jubilee Hills Check Post) వైపు నుంచి ఫిలింనగర్ వైపునకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. కారు అతివేగంతో దూసుకొచ్చి డివైడర్ ను ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలలో కారు ముందు టైరు ఊరి పడిపోయంది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులోని వారికి ఎటువంటి ప్రమాదం జరరగలేదు. ఒక్కసారిగా కారు అతివేగంతో దూసుకొస్తుండటంతో స్థానిక జనం పరుగులు తీసారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..
ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం …
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విజయం.
తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. హైదరాబాద్ …
రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009328
Total views : 61489

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.