Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home National దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్..

దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్..

by Rama
Nara Lokesh

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి కరకట్ట సమీపంలో ఎన్నికల విధుల్లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‌ను ఆపి పోలీసులు చెక్ చేశారు. కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని పోలీసులు లోకేశ్ కు చెప్పారు. కాన్వాయ్‌లో ఉన్న కార్లు అన్నింటిని పోలీసులు చెక్ చేశారు. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసులు ధృవీకరించారు.

Follow us on :FacebookInstagramYouTube & Google News

ఇదిచదవండి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!



కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో …
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026029
Total views : 149735

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.