Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Crime ప్రేమ పేరుతో కామాంధుడి మోసం..

ప్రేమ పేరుతో కామాంధుడి మోసం..

by Prakash
nalgonda love crime

నల్గొండ జిల్లా(Nalgonda) :

ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు తీరా గర్బవతిని చేసిన తర్వాత మొఖం చాటేశాడు. పెళ్ళి విషయాన్ని అడిగే సరికే మరో యువతితో పెళ్ళికి సిద్ధమైయ్యడు దాంతో బాధితురాలు ఆందోళన దిగింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా (Nalgonda) శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో చోటుచేసుకుంది.
శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన ఇంద్రకంటి వెంకటేష్ అదే గ్రామానికి చెందిన 33 ఏళ్ళ యువతి తో గత ఐదు సంవత్సరాల పరిచయంతో మొదలైన స్నేహం ప్రేమగా మారింది.

Follow us on :Facebook, Instagram&YouTube.

ఆ క్రమంలో ఆ యువతిని పెళ్లి చేసుకుంటనాని మాయమాటలు చెప్పి ఆమె ను లోబర్చుకున్నాడు ఆమె దగ్గర డబ్బులు దండుకోని ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మొఖం చాటేశాడని. నకిరేకల్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గర్భాశ్రమం తీయించాడని బాధిత యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని అడిగితే గ్రామాన్ని వదిలి పారిపోయాడని ఆరోపించింది. ఇదే విషయాన్ని పలుమార్లు పంచాయతీ పెట్టిన వెంకటేష్ బంధువైన కాంగ్రెస్ నేత చింత ధనుంజయ్ అతడికి సహకరించి పలుకుబడిని ఉపయోగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఝాన్సీ ఆరోపించింది. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి …
హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ …


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: