Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home TelanganaKarimnagar చించడానికి మేము సిద్ధం…

చించడానికి మేము సిద్ధం…

by Prakash
Flexi War

చిరిగిన బీజేపీ, కాంగ్రెస్ ప్లెక్సీలు…

పార్లమెంట్ ఎన్నికలకు మేము రెడీ అనే అర్ధం వచ్చేటట్లు “సిద్ధం” పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ పార్టీకి (BJP) చెందిన ఎంపీ అరవింద్ వ్యతిరేకవర్గం నాయకులు చించి వేశారు. ఒకరికి ఒకరు కౌంటర్ ఇస్తున్నట్లుగా ఇద్దరు కీలక నేతల ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే కారణంతోనే చించి వేసినట్లు బీజేపీ లీడర్లు తెలిపారు.

Follow us on :Facebook, Instagram&YouTube.

బీజేపీ – కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ యుద్ధం(Flexi War)…

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ లీడర్లు సంఘటన స్థలానికి చేరుకొని ఫ్లెక్సీ చించిన వారితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం కాస్త కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వరకు చేరినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఫ్లెక్సీ వివాదం ఎటువైపుకు దారితీస్తుందో అన్నది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..
టాలీవుడ్ లో పావలా శ్యామల స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో …
జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్‌ ఐపీఎస్ ఆఫీసర్‌ వినయ్‌రంజన్‌రే భార్య హత్య, దోపిడీ కేసులో సంచలన …
ఆఫ్రికాలో ఎబోలా కలకలం..
ఆఫ్రికా ఖండంలో ఎబోలా పంజా విసురుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా …


Advertisements

You may also like

Our Visitor

014334
Total views : 79946

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.