Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra PradeshNeloore ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు..

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు..

by Rama
children's day special

నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాజెక్ట్ వలేటివారిపాలెం 2 సెక్టార్ బడేవారిపాలెం 1 అంగన్వాడీ సెంటర్ లో సిడిపిఓ శర్మిస్ట అధ్యక్షతన బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపారు. కార్యక్రమంలో చిన్నారులకు నెహ్రూ వేషధారణ వేసి ఆ పిల్లలు చేత పొడుపు కథలు గేయాలు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమానికి సిడిపిఓ శర్మిస్ట సూపర్వైజర్ సునీత స్కూల్ హెచ్ఎం వలేటి మాలకొండయ్య ఏఎన్ఎం లావణ్య ఎం ఎల్ హెచ్ పి అనూష ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు పి రమాదేవి కే రజిని పి భారతి కే మనోహర ఎస్ వెంకటేశ్వరమ్మ హైమావతి కె రమాదేవి ఆయాలు తల్లులు పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

036138
Total views : 181011

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.