Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh విజయవాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన సీఎం, భువనేశ్వరి..

విజయవాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన సీఎం, భువనేశ్వరి..

by CVR NEWS

రాష్ట్రంలో ఎవరూ ఆకలితో బాధపడొద్దని సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పటమట హైస్కూల్ వద్ద సతీమణి నారా భువనేశ్వరితో కలిసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, త్వరలో మరో 5 ప్రారంభించనున్నట్లు తెలిపారు. అన్నదానంలో భువనేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా అన్నదానం చేయాలని పిలుపునిస్తూ..ఇది ప్రజా ఉద్యమంగా మారాలని కోరారు. నిరుపేదలకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణంలో అందించడం లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: