Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

by Satya
CM Jagan

కర్నూల్(Kurnool):

అభివృద్ధి వికేంద్రీకరణే వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రభుత్వ ఉద్దేశమని సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jaganmohan Reddy) స్పష్టం చేశారు. కర్నూల్ లో లా యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్(Hyderabad)కు రాజధానిని తరలించే సమయంలోనే కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారని గుర్తు చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

అందుకే కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే స్పష్టం చేశామని జగన్ తెలిపారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుందని సీఎం అన్నారు. అలాగే కర్నూలులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తామని జగన్ తెలిపారు.

ఇది చదవండి: ప్రశ్నస్తే వైసీపీ బ్యాచ్ భూతులతో రెచ్చిపోతారు…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలోఅవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039664
Total views : 199090

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: