Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News ఉమ్మడి నల్గొండ జిల్లా ఫలితాలు

ఉమ్మడి నల్గొండ జిల్లా ఫలితాలు

by

దేవరకొండ : 30021 ఓట్ల మెజార్టీ తో కాంగ్రెస్ విజయం
నేనావత్ బాలు నాయక్ (కాంగ్రెస్) – 111344
రమావత్ రవీంద్ర కుమార్ (బిఆర్ఎస్) -81323
కేతావత్ లాలు నాయక్ (బిజెపి) – 9815

నాగార్జునసాగర్ : 55849 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ విజయం
కుందూరు జైవీర్ రెడ్డి (కాంగ్రెస్) – 119831
నోముల భగత్ కుమార్ (బిఆర్ఎస్ ) – 63982
కంకణాల నివేదిత (బిజెపి) – 6491

మిర్యాలగూడ : 48782 కోట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం
బత్తుల లక్ష్మారెడ్డి (కాంగ్రెస్)-114462
నల్లమోతు భాస్కరరావు (బిఆర్ఎస్)-65680
జూలకంటి రంగారెడ్డి (సిపిఎం)-3234
సాధినేని శ్రీనివాసరావు (బిజెపి) – 3042

హుజూర్ నగర్: 44888 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం
నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)-116707
శానంపూడి సైదిరెడ్డి (బిఆర్ఎస్)-71819
పిల్లుట్ల రఘు (AIFB)-8280
చల్లా శ్రీలత (బిజెపి)-3715

కోదాడ : 58172 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం
నలమాల పద్మావతి (కాంగ్రెస్)-125783
బల్లెం మల్లయ్య యాదవ్ (బిఆర్ఎస్)-67611
పిల్లుట్ల శ్రీనివాస్ (బీఎస్పీ)-3369
మేకల సతీష్ రెడ్డి (జనసేన)-2151

సూర్యాపేట : 4606 ఓట్ల మెజార్టీతో బిఆర్ఎస్ విజయం
గుంటకండ్ల జగదీష్ రెడ్డి (బిఆర్ఎస్)-75143
రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్)-70537
సంకినేని వెంకటేశ్వరరావు (బిజెపి)-40407
వట్టే జానయ్య యాదవ్ (బీఎస్పీ)-13907

నల్గొండ: 54332 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం
కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్)-107405
కంచర్ల భూపాల్ రెడ్డి (బిఆర్ఎస్ )-53073
పిల్లి రామరాజు యాదవ్ (AIFB )-27096
మాదగోని శ్రీనివాస్ గౌడ్ (బిజెపి)-7828

మునుగోడు : 40590 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్)-119624
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (బిఆర్ఎస్)-79034
చలమల్ల కృష్ణారెడ్డి (బిజెపి)-22319

భువనగిరి : 26201 కోట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం
కుంభం అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)-102742
పైళ్ల శేఖర్ రెడ్డి (బిఆర్ఎస్)-76541
గూడూరు నారాయణరెడ్డి (బిజెపి)-9200

నకిరేకల్ : 68839 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం
వేముల వీరేశం (కాంగ్రెస్)-133540
చిరుమర్తి లింగయ్య (బిఆర్ఎస్ )-64701
నకిరేకంటి మొగిలయ్య (బిజెపి)-5668

తుంగతుర్తి : 51094 ఓట్లు మెజార్టీతో కాంగ్రెస్ విజయం
మందుల సామేల్ (కాంగ్రెస్)-129535
గాదరి కిషోర్ కుమార్ (బిఆర్ఎస్)-78441
కడియం రామచంద్రయ్య (బిజెపి)-4412

ఆలేరు : 49636 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం
బీర్ల ఐలయ్య (కాంగ్రెస్ )-122140
గొంగిడి సునీత (బిఆర్ఎస్ )-72554
పడాల శ్రీనివాస్ (బిజెపి)-9659

Advertisements

You may also like

Our Visitor

019464
Total views : 90763

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.