Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra PradeshEast Godavari కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు..

కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు..

by Rama
Congress leaders celebrations

తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై జిల్లాలో నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ జూడో యాత్ర మంచి ఫలితాలు ఇచ్చిందని తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పలికారని ఇదే రీతిలో ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామంటున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ పెద్దడ సుబ్బరాయుడు, వల్లూరి రామ్మోహన్.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: