Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana Congress party : నేడు తుక్కుగూడలో జనజాతర బహిరంగ సభ

Congress party : నేడు తుక్కుగూడలో జనజాతర బహిరంగ సభ

by Satya
Congress Party

కాంగ్రెస్ పార్టీ(Congress party) నేడు తుక్కుగూడ(Tukkuguda)లో జన జాతర బహిరంగ సభ(Jana Jatara Public Meeting) ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సభలో పాల్గొనే వారికి, సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.

ఇది చదవండి: శ్రీ శివలింగేశ్వర స్వామి దేవాలయం 26 వ వేడుకలు…

ఈ క్రమంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి వాహనదారులకు పలు సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. సభ నేపథ్యంలో తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద సాధారణ వాహనాలను కిందకు దిగడానికి అనుమతించరు. పెద్ద అంబర్‌పేట్ నుంచి పెద్ద గోల్కొండ దారిలో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకూ సాధారణ వాహనాలకు అనుమతి లేదు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039658
Total views : 199058

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: