Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana మేడారం జాతరలో భక్తుల రద్దీ

మేడారం జాతరలో భక్తుల రద్దీ

by Satya
Crowd of devotees at Medaram fair

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కోటి మందికి పైగా హజరైయ్యే జాతరకు అన్ని ఏర్పట్లును అదికారులు పూర్తి చేశారు. సమ్మక్క- సారలమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా జరుగుతుందని, ఈ నెల 21, 22, 23 తేదీల్లో జాతర ఘనంగా నిర్వహిస్తామని.. 24న తల్లుల వన ప్రవేశం ఉంటుందంటున్న ప్రధాన పూజారి అరుణ్ కుమార్. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.
    జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కావాలని తాను పార్టీ పెట్టలేదని తెలిపారు. తెలంగాణలో మొదలైన జనసేన ప్రస్థానం కేరళతో పాటు…
  • మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..
    తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన మహానాడును ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మే…
  • భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
    మధ్యప్రదేశ్‍లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

013879
Total views : 78273

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.