Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Film ప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ కన్నుమూత..!

ప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ కన్నుమూత..!

by Satya
Famous writer Sri Ramakrishna passed away

చిత్ర పరిశ్రమ(film industry)లో మరో విషాదం..

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ(Sri Ramakrishna) చెన్నైలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై(Chennai)లోని ప్రైవేట్ హాస్పిటల్‌(Private Hospitalలో జాయిన్ అయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి. 300 చిత్రాలకు పైగా డబ్బింగ్ రచయితగా పని చేశారు.

ఇది చదవండి:ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి నటించిన ”ఆదిపర్వం”…

ఆయన చివరిగా పని చేసిన చిత్రం ‘దర్బార్’. ఆయనకు బార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. ముంబై, జెంటిల్మన్,‌ చంద్రముఖి తదితర 300 చిత్రాలకు పైగా అనువాద రచయితగా పనిచేసిన శ్రీ రామకృష్ణ బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన పార్థివ దేహానికి సాలిగ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు గౌతం తెలిపారు. శ్రీరామకృష్ణ మృతిపై చిత్ర పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ …
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్..
మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం …
ధ‌నుష్ హీరోగా రూపొందుతోన్న ఇంటెన్స్ మూవీ‘కర’ తెలుగు టీజర్ విడుదల.. ఏప్రిల్ 30న మూవీ గ్రాండ్ రిలీజ్..
‘‘పంటో.. గ‌డ్డో పాప‌మో..పుణ్య‌మో త‌ను నాటింది..త‌నే న‌రుక్కోవాలి నేను నాటిన విత్త‌నం ఇప్పుడు కోత కొచ్చింది …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008341
Total views : 54943

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.