Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home TelanganaRangareddy ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

by Rama
Lorry-Bike Accident

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని ఎర్రోనిగూడ గ్రామానికి చెందిన మకుటం నర్సింలు (47) మరియు సోమయ్య(70) ఇద్దరు కథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు( విరు బుచాపోల్లు). నిన్న రాత్రి కథ చెప్పడానికి వెళ్లి ఉదయం వస్తున్న క్రమంలో అల్లాడ గ్రామం దాటిన తరువాత వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే కింద పడిపోయారు వారిపై నుంచి లారీ వెళ్ళిపోయింది. లారీ కాళ్ల పై వెళ్లడంతో కాల్లు పూర్తిగా దెబ్బతిన్నాయి వెంటనే లారీ ఓనర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేసి క్షతగాత్రులను అంబులెన్స్ లో హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది చదవండి: ఆటో ఢీ.. కడుపులోకి రాడ్లు దూసుకెళ్ళి కూలీ దుర్మరణం..


విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.
ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ …
హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.
తెలంగాణలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం …
105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.
సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్‌రాష్ట్ర దొంగతనాల కేసుల్లో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039038
Total views : 194093

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: