Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Film ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి నటించిన ”ఆదిపర్వం”…

ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి నటించిన ”ఆదిపర్వం”…

by Prakash
Adiparvam


ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీస్ “ఆదిపర్వం” (Adiparvam) ప్రచార చిత్రానికి అసాధారణ స్పందన !!!!

కన్నడ – హిందీ – తమిళ మలయాళ భాషల్లోనూ ట్రెమండస్ రెస్పాన్స్ !!

సోషియో ఫాంటసీ మల్టీ లింగ్యుల్ ఫిలిం ”ఆదిపర్వం”(Adiparvam)…

ఫైర్ బ్రాండ్ లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మల్టీ లింగ్యుల్ ఫిలిం ”ఆదిపర్వం” (Adiparvam). సంజీవ్ మేగోటి దర్శకత్వంలో… రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్-ఎ. ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు – కన్నడ – హిందీ – తమిళ – మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి… ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.

చిత్ర దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ…

“ఆదిపర్వం” ప్రచార చిత్రానికి లభిస్తున్న అనూహ్య స్పందన… ఈ చిత్రం కోసం మేము పడిన కఠోర శ్రమ మర్చిపోయేలా చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలో సెన్సార్ కు వెళ్లనున్నాం. బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి స్పెషల్ థాంక్స్” అన్నారు.

ఈ చిత్రంలో నటీనటులు :

మంచులక్ష్మీ, శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీ జోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు.

ఇది చదవండి : థియేటర్లలో నవ్వులు పూయించే ‘టిల్లు స్క్వేర్’…


సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్
ఆర్ట్ : కేవీ రమణ
మ్యూజిక్ : మాధవ్ సైబా – సంజీవ్ మేగోటి, బి.సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్.
సాహిత్యం: సాగర్ నారాయణ్, రాజాపురం శ్రీనాథ్, ఊటుకూరు రంగారావు, మనేకుర్తి మల్లికార్జున, రాజ్ కుమార్ సిరా
ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి,
ఫైట్స్: నటరాజ్
కొరియోగ్రఫీ : సన్ రేస్ మాస్టర్  
పబ్లిసిటీ డిజైనర్ : రమణ బ్రష్
పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ
కో డైరెక్టర్: అక్షయ్ సిరిమళ్ళ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:
ఘంటా శ్రీనివాసరావు
సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి- ప్రదీప్ కాటుకూటి- రవి దశిక- రవి మొదలవలస –
శ్రీరామ్ వేగరాజు.
నిర్మాత : ఎమ్.ఎస్.కె.
రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి!!

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు …
జులై 31న “అదే నీవు అదే నేను” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ .
"కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్" సినిమా ఫేమ్ …
నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042276
Total views : 223718

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: