Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Film కేన్స్‌లో మెరిసిన బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌..

కేన్స్‌లో మెరిసిన బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌..

by CVR NEWS
కేన్స్‌లో మెరిసిన బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ 79వ కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమన్నారు. ఈ వేడుకలో నీలిరంగు గౌనులో మెరిసిపోయారు. జలకన్య థీమ్‌తో అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన బ్లూ గౌనులో రెడ్‌ కార్పెట్‌ మీదకు వచ్చిన ఆమె కెమెరాలకు ఫోజులు ఇచ్చారు..గాల్లోకి ముద్దులు విసురుతూ అందరికీ అభివాదం చేసిన ఐష్‌..మీ ప్రేమ, అభిమానానికి ఫిదా అయ్యానని సంబరపడిపోయింది. ఈ ప్రపంచ సుందరి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడం 24వసారి. 2002 నుంచి ఏటా కేన్స్ వేదికపై ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అయితే ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య హాజరు కావడం లేదని మొదట ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆమె అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి అందరికీ ట్రీట్ ఇచ్చారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019153
Total views : 90019

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.