Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Health వంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

వంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

by Satya
eggplant

వంకాయలో ఎక్కువగగా పొటాషియం ఉంటుంది. బి.పి.తగ్గందేందు ఉపయోగపడును స్ప్లీన్‌ వాపులో వంకాయ అమోఘముగా పనిచేస్తుంది. పచ్చి వంకాయ పేస్టు కి పంచదార కలిపి పరగడుపున తినాలి. వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది. వంకాయ , టమటోలు కలిపి వండుకొని కూర తింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును. వంకాయ ను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పు తో తింటే ” గ్యాస్ ట్రబుల్ , ఎసిడిటీ , కఫ ము తగ్గుతాయి. వంకాయ ఉడకబెట్టి తేనె తో కలిపి సాయంతము తింటే మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైధ్యము.వంకాయ సూప్ , ఇంగువ , వెల్లుల్లితో తయారు చేసి క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము జబ్బులు నయమగును. తయారు చేసిన ఆయింట్ మెంట్లు, టించర్ , మూలవ్యాధి నివారణకు వాడతారు. దీన్ని పేదవారి పోటీన్‌గా నూట్రిషనిస్టులు భావిస్తారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: