Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Telangana ములుగు జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి..!

ములుగు జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి..!

by Satya
Heavily seized ganja in Mulugu district

ములుగు జిల్లా(Mulugu District):

పోలీసుల(Police) తనిఖీలలో 500గ్రాముల గంజాయి(Marijuana) పట్టుబడింది. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం వై జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. చత్తీస్గడ్ రాష్ట్రం భూపాలపట్నం నుండి వెంకటాపురం వస్తున్న ఒక ప్రైవేట్ బస్సును ఆపి పోలీసులు తనిఖీ చేపట్టారు. అది చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు పట్టుకుని తనిఖీ చేయగా 500గ్రాముల గంజాయి పట్టుబడింది. వారి వద్ద నుంచి ఒక స్మార్ట్ ఫోన్ ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 11వేల 750రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెంకటాపురం సర్కిల్ సీఐ బండారి కుమార్, వాజేడు ఎస్సై తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు సంచలన తీర్పు


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య …
ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్
జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే తరలిస్తున్నారు . దింతో …
మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..
మెదక్ జిల్లాలో NH 44పై ఘోర అగ్నిప్రమాదం జరిగిది. మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008615
Total views : 56956

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.