Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home International చైనాలో భారీ అగ్ని ప్రమాదం..!

చైనాలో భారీ అగ్ని ప్రమాదం..!

by Satya
Huge fire accident in China


నివాస భవనంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం:

చైనాలోని ఓ నివాస భవనంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరగగా 15 మంది మృతి చెందారు. మరో 44 మంది గాయపడ్డారు. తూర్పు చైనా యుహువాటై జిల్లాలోని నాన్జింగ్‌ నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. బిల్టింగ్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి క్రమంగా వ్యాపించినట్టు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు

మంటలను ఆదుపులోకి తీసుకొచ్చేందుకు 25 ఫైర్ ఇంజన్లను మోహరించింది. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు నగర మేయర్ చెన్ జిచాంగ్ తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. చైనాలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు సర్వ సాధారణమయ్యాయి. ఇటీవల జరిగిన అనేక ప్రమాద ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


5 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ..
ఐదు దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి బయలుదేరారు. నేటి నుంచి …
అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం…
అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం. …
ఫ్రాన్స్‌లో క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం..
క్రూయిజ్‌ షిప్స్‌లో వైరస్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల హంటా వైరస్‌ భయాందోళనలకు గురి చేసింది. తాజాగా …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

013883
Total views : 78295

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.