Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh తిరుపతి జిల్లాలో భారీగా గంజాయి విక్రయం

తిరుపతి జిల్లాలో భారీగా గంజాయి విక్రయం

by Rama
తిరుపతి జిల్లాలో భారీగా గంజాయి విక్రయం

తిరుపతి జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా, చేయాలని సంకల్పించిన మొదటి 100 రోజులలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు. తిరుపతిని డ్రగ్ రహిత టెంపుల్ సిటీగా చేయాలనే సంకల్పంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.తిరుపతి జిల్లాలో భారీగా గంజాయి విక్రయం. తిరుపతి పట్టణంలోని కేటి రోడ్డులో ఇద్దరు వ్యక్తులు దగ్గర 22 కేజీలు గంజాయి ఉన్నట్లు గుర్తించి వారిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు ముద్దాయిలు గంజాయిని, ఎక్కడ నుండి తెస్తున్నారనే దానిపై వివరాలు సేకరిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..
    దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
  • తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
    తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…
  • రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..
    రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా…
  • అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..
    అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగోలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక ఇస్లామిక్ సెంటర్ దగ్గర ఇద్దరు టీనేజర్లు జరిపిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనను విద్వేషపూరిత దాడి కోణంలో పోలీసులు…
  • నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
    నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ జిల్లా టిడిపిలో మాత్రం వేరే లెక్క . సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఎదుటివారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వ్యూహరచన చేస్తూ… అధిష్టానానికి సుపిరియ‌ర్ అన్నట్లగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014641
Total views : 80668

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.