Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh వైసీపీ కార్యకర్తలకు అండగా నేనుంటా.. గజ్జల బ్రహ్మరెడ్డి

వైసీపీ కార్యకర్తలకు అండగా నేనుంటా.. గజ్జల బ్రహ్మరెడ్డి

by Prakash
gallala bahmaredy

జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, విజయ సాయిరెడ్డి నేతృత్వంలో పని చేసే నిబద్ధత కలిగిన కార్యకర్తల సమావేశం ఇది. పార్టీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిన ఏ టైం లోనైన నా దగ్గరకు రావచ్చు, వారికి నేను అండగా ఉంటాను. వైస్సార్ కుటుంభంలో ఎలాంటి సమస్యలు ఎదురైన సహించేది లేదు. అందరికి ఒకే ఫెస్ ఉంటుంది, అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నాము. వై నాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి ఆశయం కోసం అందరం కృషి చేయాలి.

Read Also…

Read Also…

Advertisements

You may also like

Our Visitor

039953
Total views : 202722

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: