Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home National అయోధ్యకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక..

అయోధ్యకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక..

by Rama
Intelligence Bureau

యూపీలోని అయోధ్యలో ఈ నెల 22న రామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా.. ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక హెచ్చరిక జారీ చేసింది. అయోధ్యలో ఓ ఉగ్రవాది ఉన్నాడని, పలు ప్రాంతాలతో పాటు రాజకీయ నేతలు, అధికారులపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో యోగి సర్కార్ అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేసింది. 10,715 అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ కెమెరాలతో పాటు యాంటీ డ్రోన్ టెక్నాలజీని సిద్ధం చేసింది.

Advertisements

You may also like

Our Visitor

019568
Total views : 91121

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.