తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోస్ కోసం ఇంటర్నల్ అల్గారిథమ్‌లతో అమర్చబడి ఈ USB వెబ్‌క్యామ్ ఉందని రిలయన్స్ జియో పేర్కొంది. ఈ వెబ్‌క్యామ్ ని JioTVCalling అండ్ JioMeet అప్లికేషన్‌లతో ఉపయోగించవచ్చు. ఇంకా మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ మొదలైన ఇతర ప్రముఖ అప్లికేషన్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. రిలయన్స్ జియో కస్టమర్లు టీవీ నుండి నేరుగా వీడియో కాల్స్ చేయడానికి JioTVCamera అనే USB వెబ్‌క్యామ్‌ని ఉపయోగించవచ్చు. Jio USB వెబ్‌క్యామ్ లాంగ్ -రేంజ్ ఆడియోతో పాటు అల్ట్రా-వైడ్ HD వీడియోను అందిస్తుంది. ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కోసం ప్రైవసీ షట్టర్‌తో కూడా వస్తుంది.
జస్ట్ దీన్ని కనెక్ట్ చేసి.. మీ టీవీ నుండి వీడియో కాల్స్ చేసుకొండి ఇలా..!
106
previous post