Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home TelanganaHyderabad ఫాతిమా కాలేజీ ఎప్పుడు కూల్చుతావ్..?

ఫాతిమా కాలేజీ ఎప్పుడు కూల్చుతావ్..?

by Satya
ఫాతిమా కాలేజీ ఎప్పుడు కూల్చుతావ్..?

హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అధికారులు ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ ఎప్పుడు కూల్చుతావ్..? అని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీలను కూల్చకపోతే హైడ్రా మిషన్ విఫలం అయినట్లే అని విమర్శించారు. ఆ కాలేజీలను కూలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హీరో అవుతారని సూచించారు. అంతేకాకుండా ఫాతిమా కాలేజిలను, ఏ రోజు కూలుస్తారో చెప్పాలంటూ రాజాసింగ్ డిమాండ్ చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: