Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బంద్..!

తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బంద్..!

by Satya
country closed

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడ్డాయి. జనవరి 26న నేషనల్ డ్రై డే కావడంతో దేశవ్యాప్తంగా వైన్స్ షాపులు, బార్లు, పబ్స్ సైతం మూసివేశారు. తెలంగాణలో వైన్స్ షాపులు, బార్లు మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisements

You may also like

Our Visitor

039958
Total views : 202736

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: