Wednesday, March 11, 2026
News Navigation
Home Andhra Pradesh మన రాజధాని-మన అమరావతి కార్యక్రమాన్ని చేపట్టిన మహిళలు

మన రాజధాని-మన అమరావతి కార్యక్రమాన్ని చేపట్టిన మహిళలు

by Satya
మన రాజధాని-మన అమరావతి కార్యక్రమాన్ని చేపట్టిన మహిళలు

రాజధాని నిర్మాణం కోసం మేము సైతం అంటూ ” మన రాజధాని – మన అమరావతి ” కార్యక్రమాన్ని చేపట్టిన కొవ్వలి గ్రామ మహిళలు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 నుండి 2024 వరకు రాజధాని లేని రాష్ట్రంగా అవగాహనా రాహిత్యంతో నాశనం చేశాడని , తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఉపందుకున్నాయని , ఈ మహత్తర కార్యక్రమానికి తమ వంతు బాధ్యతగా గ్రామస్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నామన్నారు. విరాళాల సేకరణలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. మన రాజధాని-మన అమరావతి కార్యక్రమాన్ని చేపట్టిన మహిళలు మేము సైతం భాగస్వాములుగా మారడం సంతోషం గా ఉందన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.