Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు ..

తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు ..

by Satya
తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు ..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని తెలంగాణ నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నా సతీమణి జన్మదినం పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. రాజకీయ., ఇతర వ్యవహారాల్లో చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తుందని స్పష్టం చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014685
Total views : 80838

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.