తెలంగాణలో స్ట్రాంగ్ గా నడుస్తున్న విలీనం రాజకీయాలు. అదిగో పలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటోంది. కాదు ..కాదు.. మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ అన్నింటిలోనూ బీఆర్ఎస్ బలిపశువుగా మారబోతోంది. బీజేపీతో బీఆర్ఎస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయన్నది కొన్నేళ్లుగా హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ఓ రేంజ్ లో ఫుట్ బాల్ ఆడుకుంటోంది. రుణమాఫీ చెప్పిన టైమ్‌కే చేసేయడం రాజీనామా చేస్తానన్న హరీష్ రావును ముహూర్తం ఎప్పుడు అంటూ కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. బీజేపీలో బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం కాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. ఏ జాతీయ పార్టీలో మర్జ్ కావాలో కేసీఆర్ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ సర్కిల్లో చర్చ జరుగుతోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం…
- ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.అమెరికా ఎగువ సభ అయిన యుఎస్ సెనెట్ 2026 ఆగస్టు 7న అత్యంత కీలకమైన “లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026” బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది. అమెరికా రాజకీయాల్లో తీవ్ర విభేదాలున్నప్పటికీ, ఈ…
- తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి వేళ ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. చంద్రగిరి మండలం కొంగరివారిపల్లె సమీపంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో కలకలం సృష్టించాడు. చిత్తూరు వైపు నుంచి కట్టెల లోడ్‌తో అతివేగంగా తిరుపతి…
- తెలంగాణలో మద్యం ధరల పెంచే యోచనలో ప్రభుత్వం.మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం సహా అన్ని రకాల బ్రాండ్ల ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన సబ్-కమిటీ, సవరించిన ఎంఆర్‌పీ ధరలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను…
- మూసీ సుందరీకరణకు తొలి అడుగు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న మొదటి దశ పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఆగస్టు 5న ముందస్తు పర్యావరణ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి