66
డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను చెప్పే సినిమా నటులను మనం చాలా మందిని చూశాం. నేటి మంత్రివర్గంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత దామోదం రాజనర్శింహ కూడా నిజంగానే ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. అనుహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. గత 34 ఏండ్లుగా అందోలు ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన నేతగా అందరి మన్ననలు పొందారు అందోలు ఎమ్మెల్యే సీలారపు దామోదర్ రాజనర్సింహ.
Read Also..
Read Also..