Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Main News పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

by
arrest

పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగతో పాటు మరో ఇద్దరిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురి నుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల విలువచేసే 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనంచేసుకున్నారు. వీరిపై ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో 50 కి పైగా కేసులు నమోదయ్యాయి. దొంగలను పట్టుకున్న అనంతపురము రూరల్, పుట్లూరు మరియు గుంతకల్లు వన్ టౌన్ పోలీసులను ఎస్పీ అభినందించారు. జల్సాలకు అలవాటుపడి డబ్బు సంపాందించాలని దొంగతనాలకు అలవాటు పడ్డారని ఎస్పీ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: