46
హనుమకొండ జిల్లా:
బీఆర్ఎస్ పార్టీ పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి:35367
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి :40513
బీజేపీ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళిప్రసాద్:25039
5146 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ముందంజ.