ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన . చిన్న బోయిన పల్లిలో హత్య కు గురి అయిన మహిళా కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క ఆర్థిక సహాయం అందించారు, అనంతరం మంగపేట మండల కేంద్రంలోని నర్సింహా సాగర్ గ్రామానికి ఆర్టీసీ బస్ సేవలను సీతక్క ప్రారంభించారు, ఏటూరునాగారం బస్ డిపో ఏర్పాటు, ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అంటూ ఆర్టీసీ అధికారులకు సూచించారు.
ఐటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీతక్క, అధికారులు నిర్లక్ష్యపు ధోరణి మానుకోవాలని లేదంటే ఉద్యోగం మానేసి వెళ్ళిపొండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క. గతంలో పనిచేసినట్టుగా విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే వెంటనే తొలగించాలంటూ ఐటీడీఏ పీవో కు ఆదేశాలు జారీ చేశారు, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐటీడీఏ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు, ఐటీడీఏ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజల కోసం అధికారులు అవసరం అవుతే వాగులు దాటాలని, గుట్టలు ఎక్కాలని లేదంటే ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపొండి అని అన్నారు సీతక్క. ఏజెన్సీ లో ఇష్టంతో పనిచేసే అధికారులు మాత్రమే ఉండాలని , ప్రజల శ్రేయస్సు కోరే అధికారులు గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పని చేయాలని సీతక్క అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి