55
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నాలుగోవసారి గెలిచిన రాజేంద్రనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ బిఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ 32106 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అనంతరం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు అనంతమైన మీడియాతో మాట్లాడుతూ.. నలుగో సారి గెలిపించిన రాజేంద్రనగర్ ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.