Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటన..

అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటన..

by CVR NEWS

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని గండి చెరువు, మాండవ్య నదులను పరిశీలించారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. ఆక్రమణల తొలగింపు, ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో చెక్‌ డ్యాముల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. కంచాలమ్మ గండి నుంచి వచ్చే నీరు వృధా అవకుండా చర్యలు తీసుకున్నామని..అలాగే బోరుబావుల్లో భూగర్భ జలాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న రెండేళ్లలో నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీరు నింపి..ప్రతి ఇంటికి, ప్రతి ఎకరాకు నీరందించే బాధ్యత తీసుకుంటామన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: