Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana మహిళలు ఆర్థికంగా బలపడితేనే… సమాజం బాగుంటుంది

మహిళలు ఆర్థికంగా బలపడితేనే… సమాజం బాగుంటుంది

by Rama
మహిళలు ఆర్థికంగా బలపడితేనే… సమాజం బాగుంటుంది

మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బాగుంటాయని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుందని.. సమాజం బాగుంటే యావత్ తెలంగాణ ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్తితిని చిన్నాభిన్నం చేసిందని ప్రజలందరికీ తెలుసని.. అప్పులకు వడ్డీలు కడుతూనే ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ.. అభివృద్ది కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో బాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి.. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చెక్కులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

018665
Total views : 89129

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.