Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష భగ్నం

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష భగ్నం

by Prakash
police

పొదలకూరు మండలం తాడిపర్తి రుస్తు మైన్ సమీపంలోని దీక్ష శిబిరం నుంచి సోమిరెడ్డిని తెల్లవారుజామునఈడ్చుకెళ్లిన పోలీసులు. మూడురోజుల నుండి అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని సత్యాగ్రహ దీక్ష చేస్తున్న సోమిరెడ్డి దీక్షను భగ్నంచేసి పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలును పోలీసులు
తరిమికొట్టారు.

Advertisements

You may also like

Our Visitor

009375
Total views : 62137

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.