Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshChittoor రథం పై ఊరేగిన బ్రహ్మాండ నాయకుని పట్ట మహిషి శ్రీ పద్మావతి అమ్మ..

రథం పై ఊరేగిన బ్రహ్మాండ నాయకుని పట్ట మహిషి శ్రీ పద్మావతి అమ్మ..

by Rama
Sri padmavathi ammavaru

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు రథం పై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

013757
Total views : 78048

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.