Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home National సుధామూర్తిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

సుధామూర్తిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

by Satya
Sudha Murty

ఇన్ఫోసిస్‌(Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి(Sudhamurthy)ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) రాజ్యసభకు నామినేట్‌ చేశారు. ఈ మేరకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్‌(Prime Minister Modi tweet) చేశారు. సామాజిక సేవలో సుధామూర్తి(Sudhamurthy) స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. విద్యతోపాటు విభిన్న రంగాలకు సుధామూర్తి సేవలందించారని..ఆమె పదవీకాలం ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాని మోడీ ఆకాక్షించారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శనమని మోదీ అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఒక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌(Infosys Foundation)ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి(NR Narayana Murthy) ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. సుధా మూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గానూ ప్రభుత్వం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ కూడా లభించింది.

ఇది చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త


చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న …
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.
పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా …
భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతి.
భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతికి వేదిక కాబోతుంది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039139
Total views : 194417

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: