కృష్ణా జిల్లా, పెనమలూరు(Penamalur) నియోజకవర్గం
బోడె కి పెనమలూరు సీటు ఇవ్వడంతో మంత్రి జోగి రమేష్ సంబరాలు. కార్యకర్తలకు స్వీట్లు పంచిన జోగి రమేష్. చంద్రబాబు అనేక సర్వేలు చేయించాడు. నా మీద పోటీ చేయడానికి చంద్రబాబు భయపడ్డాడు. గత్యంతరం లేక చివరికి బోడె కి సీటు ఇచ్చాడు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించాం. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, అలాగే పవన్ కూడా ఓడిపోతారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా జనాలు బుద్ధి చెబుతారు. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నిక. 175 స్థానాలు కైవసం చేసుకుంటాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.
చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో …
దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.
దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోనే …
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి..
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 80617