కార్స్ షోరూం లో ఎగసిపడ్డ మంటలు | Yusuf Guda fire accident
యూసుఫ్ గూడా(Yusuf Guda) గణపతి కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం. సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూం శ్రీ నాని కార్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 24 కార్లు దగ్దం. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం మంటల్లో పలు కారులు. నాని కార్ కాన్సుల్టెంట్ గణపతి కాంప్లెక్స్ లో 16 కార్లు మంటల్లో దగ్ధం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
షర్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్న పోలీసులు. స్థానికుల సమాచారం మేరకు అపర్వతమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు కోటి రూపాయలు వరకు నష్టం వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…






Total views : 194533