భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం దగ్గర 32 …
Andhra Pradesh News
-
-
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు ఆన్ లైన్ లో సమీక్ష చేపట్టారు. …
-
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. కొయ్యురు గ్రామంలోని వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి మంచం మీద 4 కిలోమీటర్లు గిరిజనులు మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొయ్యురు మండలం మూలపేట పంచాయితీ జాజులుబంద …
-
పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత . మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిథున్ రెడ్డిని అడ్డుకున్న టీడీపీ నేతలు, శ్రేణులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు …
-
కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు “ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉండవల్లిలోని …
-
ఏపీలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, …
-
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు. విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు. అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా …
-
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని 2లక్షల నుంచి 5లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా 50వేల …
-
ఏపీలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో.. సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, రాయలసీమలో తేలికపాటి …
-
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.. సమ్మె విధుల్లో ఉన్న వైద్యులు పై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్స్ ఖండించారు.. తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామన్న జుడాలు అన్నారు. క్యాజువాలిటీలలో సరైన సౌకర్యాలు లేకపోతే తామేం చేస్తామని …