ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసర లో అక్షరం వర్సెస్ బీజాక్షరం పై వివాదం ఏర్పడింది.. భక్తుల నమ్మకంతో పాటు అమ్మవారి భక్తుల మనోభావాలతో కొందరు ప్రయివేట్ వ్యక్తులు వ్యాపారం ప్రారంభించారని బాసర జ్ఞాన సరస్వతి అనుష్టాన పరిషత్ సభ్యులు ఆరోపించారు..బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అక్షరాభ్యాసాలకు ఫేమస్… అయితే ఏటా వసంత పంచమిరోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి.కదం తొక్కిన బాసర అర్చకులు మిగతా రోజుల్లోనూ ఈ తంతు కొనసాగుతూ ఉంటుంది… అయితే ఈ మధ్యకాలంలో కొందరు బాసరలో ప్రైవేటు దుకాణాలు తెరిచారని, వాళ్లు శాస్త్రవిరుద్దంగా నాలుకపై బీజాక్షరాలు రాసే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని అనుష్ఠాన పరిషత్ సభ్యులు ఆరోపిస్తున్నారు …బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్ఠానా పరిషత్ ఆధ్వర్యంలో గోదావరి రోడ్ నుంచి ఆలయ ఈఓ కార్యాలయం వరకు ర్యాలీ బీజాక్షరాలు రాసే వారిని అరికట్టాలని నినాదాలు చేసారు అనంతరం ఆలయ ఈఓ కు వినతి పత్రం అందజేసిన అనుష్ఠానా వ్యవస్థాపకుడు యజ్ఞం పవన్ కుమార్ శర్మ.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి