చిత్తూరు జిల్లా కుప్పం.. వైసీపీ అల్లరి ముకల దాడిలో గాయపడ్డ ముస్లిం దంపతులను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఫోన్ లో పరమర్శించారు. పార్టీ అండగా ఉంటుంది భయపడవద్దు అని భరోసా కల్పంచారు. చంద్రబాబు నాయుడు నామినేషన్ లో పాల్గొన్నారని ముస్లిం దంపతులపై వైసీపీ అల్లరిమూకలు దాడి చేయడాన్ని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ (MLC Kancharla Srikanth) ఖండించారు. వైసీపీ అల్లరి ముకల దాడిలో గాయపడ్డ సలీమ ను ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఆసుపత్రిలో పరమర్శించారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను తొందరలోనే బుద్ధి చెప్తాము. గాయపడ్డ వారికి టీడీపీ అండగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. మొన్న చంద్రబాబు నామినేషన్ కి స్వచ్చందంగా వేలమంది అభిమానులు రావడంతో వైసీపీ కి భయం పట్టుకుంది. ప్రజలను భయబ్రాంతులకు గురించేసేందుకు వైసీపీ ఇలాంటి చిల్లర రాజకీయలు చేస్తున్నారు. అన్నిటికి సిద్ధంగానే ఉన్నాము బెదిరిస్తే బయపడే ప్రసక్తే లేదు ఎదురుతిరిగే రోజులు వచ్చాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైదరాబాద్‌లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టుతెలంగాణ రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర రాకెట్‌ను ఎస్వోటీ ఎల్బీనగర్ జోన్ పోలీసులు ఛేదించారు. పక్కా సమాచారం మేరకు ఎస్వోటీ పోలీస్ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, హయత్‌నగర్ పోలీసులు.. పీఎస్…
- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…సమ్మర్ వెకేషన్‌ను కేవలం సరదాగా గడపడమే కాదు.. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సిద్ధిపేటలో అద్భుతమైన వేదిక ఏర్పాటైంది. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం చిన్నారుల క్రికెట్ హడావుడితో కళకళలాడుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్…
- చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం..కార్యకర్తే పార్టీ అధినేత అనేది.. మహానాడులో ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా మహానాడు వేదికగా చాటిచెప్పాలని అన్నారు. సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. టీడీపీ…





Total views : 81807