తమిళనాడు(Tamil Nadu) టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు..
తమిళనాడు టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry)లో వరుస విషాదాలు చోటు చేసు కుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటీనటులు మృతి చెందారు. అయితే తాజాగా ఈరోజు ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ(Daniel Balaji) కన్ను మూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. వెట్ట యాడు విలయాడు, వడా చెన్నై లాంటి సినిమా లలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇక తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ సినిమాలలో విలన్ గా పని చేశారు. బాలాజీ. ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేశారు. తమిళ పరిశ్ర మకు చెందిన ప్రముఖులు అలాగే అభిమానులు బాలాజీకి నివాళులు అర్పిస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ సరికొత్త రికార్డు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 141717