Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Film తమిళ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

తమిళ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

by Satya
Tamil actor Daniel Balaji passed away

తమిళనాడు(Tamil Nadu) టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు..

తమిళనాడు టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry)లో వరుస విషాదాలు చోటు చేసు కుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటీనటులు మృతి చెందారు. అయితే తాజాగా ఈరోజు ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ(Daniel Balaji) కన్ను మూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. వెట్ట యాడు విలయాడు, వడా చెన్నై లాంటి సినిమా లలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇక తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ సినిమాలలో విలన్ గా పని చేశారు. బాలాజీ. ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేశారు. తమిళ పరిశ్ర మకు చెందిన ప్రముఖులు అలాగే అభిమానులు బాలాజీకి నివాళులు అర్పిస్తున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ సరికొత్త రికార్డు..


‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్.
తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, …
మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్.
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' …
త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల.
శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023141
Total views : 141174

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.