అల్లూరి సీతారామరాజు జిల్లాలో వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. కొయ్యురు గ్రామంలోని వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి మంచం మీద 4 కిలోమీటర్లు గిరిజనులు మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొయ్యురు మండలం మూలపేట పంచాయితీ జాజులుబంద గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్, మే వృద్ధాప్య పెన్షన్ల కోసం వృద్ధులు నర్సీపట్నం బ్యాంక్ వెళ్ళడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం కళ్ళు కనిపించక, నడవలేక ఉన్నవారికి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. కానీ కొండ శిఖరల మధ్య ఉన్న జాజుల బంద గ్రామంలో పీవీటీజీ ఆదివాసి గిరిజన వృద్ధులు పాంగి బిషూ, పాంగి రామారావు, వంతల కొనే, పాంగి సుబ్బారావులకు మాత్రం నర్సీపట్నం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెన్షన్ డబ్బులు పడ్డట్టు ఫోన్ కు మెసేజ్ వచ్చింది. అయితే ఆ బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకోవాలంటే 6 కిలోమీటర్ల దూరం మంచం మీద పట్టుకొని మోసుకొని తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. గతంలో మూడుసార్లు పాంగ్ బిషూను బ్యాంకుకు తీసుకెళ్లాం బ్యాంక్ అధికారులు ఈకే వై సి లేదు డబ్బులు ఇవ్వమని చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
- మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.…
- రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని…
- నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్ అధికారుల సస్పెన్షన్.నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాది రూపాయల విలువైన టేకు కలపను ప్రభుత్వ డిపోకు తరలించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించిన ఘటనా స్థానికంగా చర్చనీయాంశంగా…
- సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.సీబీఎస్ఈ, నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం, ముఖ్యంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి