రాజేంద్రనగర్(Rajendranagar) నియోజికవర్గం బండ్లగూడ జాగిర మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) లో మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్ ఎన్నికలో పాల్గొన్న 16 మంది కార్పొరేటర్లు 17వ వార్డ్ కార్పొరేటర్ ఏం. లతా ప్రేమ్ గౌడ్(M.Lata Prem Goud) ను బండ్లగూడా మేయర్ గా ఎన్నుకున్నారు. అనంతరం ఆర్డిఓ వెంకటరెడ్డి సమక్షంలో నూతన మేయర్ ఏం.లతా ప్రేమ్ గౌడ్ ప్రమాణస్వీకారం చేశారు. తనను నమ్మిన బండ్లగూడ ప్రజలను న్యాయం చేస్తానని, పెండింగ్ లో ఉన్న ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని మేయర్ ఏం.లతా ప్రేమ్ గౌడ్ హామి ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐదో రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా సభలో చోటుచేసుకున్న గందరగోళం, నాటకీయ పరిణామాల నేపథ్యంలో నేటి సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్పీకర్ పోడియంను ముట్టడించి నిరసన తెలిపినందుకు కేటీఆర్, హరీశ్‌రావు సహా 22…
- ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆరు…
- ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్.శాసనమండలిలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తోందని స్పష్టం చేశారు. భూముల కేటాయింపుల విషయంలోనూ పూర్తి వివరాలతో సమాధానాలు ఇస్తున్నామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.