హైదరాబాద్(Hyderabad):
హైదరాబాద్(Hyderabad) లక్డీకపూల్(Lakdikapool) లోని కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సైఫాబాద్ పోలీస్ స్టేషన్(Saifabad Police Station) ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్((Petrol Bunk) సమీపంలోని కారు(Car)లో మంటలు చెలరేగాయి. పెట్రోల్ పోస్తుండగా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది కారు(Car)ను వెంటనే పెట్రోల్ బంక్(Petrol Bunk) నుంచి బయటకు తోసేశారు. భయంతో కారు(Car)లోని ఇద్దరు యువకులు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: పసికందును కన్నతల్లి ఏం చేసిందంటే..?
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ …
తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు …
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం …
CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి




Total views : 194724